News

యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు:మహేందర్‌రెడ్డి


యాచారంలో మంత్రి మహేందర్‌రెడ్డి స్వయం సహాయక బృందాల రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని పెద్దపెద్ద కంపెనీలన్నీ రంగారెడ్డి జిల్లాలోనే పెట్టుబడులు పెడుతున్నాయని అన్నారు. జిల్లాలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.